దండుపాళ్యం-2' ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ శ్రీనివాసరాజు

Last Updated: Tue, Jan 12, 2016 00:50 hrs
దండుపాళ్యం-2' ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ శ్రీనివాసరాజు

'కన్నడలో బిగ్గెస్ట్‌ హిట్ అయ్యిన దండుపాళ్య'  సినిమా 25 కోట్లు కలెక్ట్‌ చేసిన అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌  చేసింది. ఈ ఈ సినిమా తెలుగు లో కూడా  'దండుపాళ్యం' పేరుతో విడుదలై 10 కోట్లు కలెక్ట్‌ చేసి శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడు మళ్ళి దండుపాళ్య' -2 సినిమా తియ్యటానికి డైరెక్టర్ శ్రీనివాస్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనున్నది.

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''దండుపాళ్యం-2' కథ రియలిస్టిక్‌గా వేలో చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది.